haa emtha adhbhuthaashcharya dhinamu ennadu maruvani dhinmహా ఎంత అద్భుతాశ్చర్య దినము ఎన్నడు మరువని దినం
Reference: దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము ... మా హృదయములలో ప్రకాశించెను 2 కొరింథీ Corinthians 4:61. హా! ఎంత అద్భుతాశ్చర్య దినము - ఎన్నడు మరువని దినంనే చీకటిలో తిరిగినపుడు యేసు నన్ను సంధించెహా! ఎంత జాలిగల మిత్రుడు హృదయ అక్కరతీర్చెనుమరణచ్చాయలు పోయె ముదమున తెలిపెద - చీకటినంత బాపెన్పల్లవి: పరము దిగెను మహిమ నిండెనాలో సిలువ యొద్ద స్వస్థత కలిగెను నా పాపం కడిగెను రాత్రి పగలై మారెను పరము దిగెను మహిమ నిండెనాలో2. పరిశుద్ధ ఆత్మతో జన్మించితివి దేవుని గృహమందుకల్వరి ప్రేమచే కల్గెనీతి ఓ ఎంత ఔన్నత్యముతీర్మానము జరిగె వేగముగా పాపిగా నేను రాగాకృపనిచ్చె దాని నే స్వీకరించగా రక్షించెను స్తోత్రము3. నిశ్చయముగ పరమందున్న కాలము తీరగనేభవనములు నాకందున్నవని స్థిరముగనే నమ్ముదున్నమ్మి సిలువనే చేరిననాడే అదియే అద్భుతదినంనిత్యైశ్వర్యమీ దీవెనలు పొందితి ప్రభు హస్తమునుండి